Counsel Rachana Reddy
-
#Speed News
Tollywood Drugs Case: డ్రగ్స్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశం
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసుపై ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదించారు.
Date : 02-02-2022 - 7:16 IST