Corona Fourth Wave
-
#Covid
Coronavirus Fourth Wave: కరోనా ఫోర్త్ వేవ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్..!
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. ఈనేపధ్యంలో ఇండియాలో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో తాజా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా మూడో వేవ్ ముగిసిందని ఆనందపడుతున్న తరుణంలో తాజాగా వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ […]
Published Date - 10:55 AM, Sat - 19 March 22