Coolie Tickets
-
#Cinema
Coolie : అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతున్న ‘కూలీ’
Coolie : తక్కువ షోలు ఉన్నప్పటికీ, కూలీ సినిమా టికెట్ల విక్రయాలు వార్ 2 కన్నా 561.7% ఎక్కువగా జరిగాయి. ఇప్పటివరకు 'కూలీ' రూ. 17.72 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వసూలు చేయగా, 'వార్ 2' కేవలం రూ. 4.11 కోట్లు మాత్రమే సాధించింది.
Published Date - 11:32 AM, Tue - 12 August 25