Conway
-
#Sports
148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు!
కెప్టెన్ టాం లాథమ్, డెవాన్ కాన్వే తొలి వికెట్‌కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లాథమ్ 246 బంతుల్లో 137 పరుగులు (15 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, డెవాన్ కాన్వే వీరవిహారం చేస్తూ 367 బంతుల్లో 227 పరుగులు (31 ఫోర్లు) సాధించాడు.
Date : 21-12-2025 - 12:11 IST -
#Speed News
World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్… ఇంగ్లాండ్‌పై కివీస్ ఘనవిజయం
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు తొలి మ్యాచ్‌లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. గత ఎడిషన్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలు హైలెట్‌గా నిలిచాయి.
Date : 05-10-2023 - 9:20 IST -
#Speed News
DC vs CSK: చెన్నై భారీ టార్గెట్ (223).. అదరగొట్టిన ఓపెనర్స్
ఐపీఎల్ 2023లో ఈ రోజు శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ కీలక మ్యాచ్ కి వేదికైంది.
Date : 20-05-2023 - 6:07 IST -
#Sports
T20 WC:ఆసీస్ కు షాక్…ఆరంభ మ్యాచ్ లో కివీస్ గెలుపు
టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ 12 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. గత ఏడాది ఫైనల్ ఓటమికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.
Date : 22-10-2022 - 4:00 IST -
#Speed News
CSK Beats DC: చెన్నైకి మరో విజయం
ఐపీఎల్ 15వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయాన్ని అందుకుంది.
Date : 08-05-2022 - 11:38 IST -
#Speed News
Conway Wedding: చెన్నైకి మరో కోలుకోలేని షాక్
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022 సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు.
Date : 21-04-2022 - 9:13 IST