Contesting Elections
-
#India
Sanjay Dutt : ఎన్నికల్లో పోటీపై సంజయ్ దత్ సంచలన ప్రకటన
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు(Bollywood actor) సంజయ్ దత్(Sanjay Dutt) రాజకీయ ఎంట్రీ(Political entry)పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదన్నారు. అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సంజయ్ దత్ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. ఒకవేళ తాను ఎన్నికల్లోకి రావాలని అనుకుంటే, తాను ఆ విషయాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు. తన గురించి మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మవద్దు అని దత్ తెలిపారు. I […]
Published Date - 04:09 PM, Mon - 8 April 24