Contest Seats In AP
-
#Andhra Pradesh
Janasena : జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవేనా..?
ఏపీ (AP)లో ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతి పక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే వైసీపీ వరుస పెట్టి అభ్యర్థులను ప్రకటిస్తుండగా..టీడీపీ – జనసేన కూటమి సైతం త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం […]
Date : 05-02-2024 - 11:16 IST