Contest Khammam
-
#Speed News
Ponguleti Srinivas Reddy : పొంగులేటికి కాంగ్రెస్ భారీ షాక్ ..?
సీపీఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, ఉమ్మడి నల్లగొండలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉండడం తో..పొంగులేటికి ఖమ్మం స్థానాన్ని కేటాయించబోతున్నారు
Date : 09-10-2023 - 8:20 IST