Congress Workers Distributing Money To Voters
-
#Telangana
Telangana : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకొని కేసీఆర్ కు ఓటు వెయ్యండి – కేటీఆర్ ఓటర్లకు పిలుపు
రాష్ట్ర ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మన బ్రతుకులు తిరిగి పాత రోజుల్లోకి వెళ్తాయన్నారు. లేనిపోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో డబ్బులు పంచమని అని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు
Published Date - 06:42 PM, Wed - 27 September 23