Congress Task Force
-
#India
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను సీరియస్ గా తీసుకోనుంది. ఇప్పటి వరకు సాగిన భారత్ జోడో యాత్రను సమీక్షించడంతో పాటు రాజకీయ సవాళ్ల మీద రూట్ మ్యాప్ తయారు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Date : 12-11-2022 - 1:54 IST