Congress Praja Palana Celebration
-
#Telangana
Kishan Reddy Vs Revanth : కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం..? – సీఎం రేవంత్
Kishan Reddy Vs CM Revanth : గుజరాత్లో మద్యపాన నిషేదం ఉందని చెబుతున్నారు. బస్సు ఏర్పాటు చేస్తా అక్కడ ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూసి వద్దామా..? బీజేపీ గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము కూడా మా మేనిఫెస్టోలతో చర్చకు సిద్ధం'
Published Date - 08:11 PM, Sun - 1 December 24