Congress Mla Candidates
-
#Telangana
JaggaReddy : సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలను జగ్గారెడ్డి తీసుకున్నారు
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన లో బిజీ గా ఉండడం తో..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ రేపటితో (18) ముగియనుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో వారికి ఇచ్చిన ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి […]
Date : 17-01-2024 - 10:05 IST