Congress Manifesto Assam Assembly Elections
-
#India
Assam Elections : అస్సాం బరిలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇవే !!
అస్సాంలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఒక సాహసోపేతమైన హామీని ఇచ్చింది. సుమారు 10 లక్షల మంది అర్హులైన పేదలకు శాశ్వత భూ పట్టాలను పంపిణీ చేస్తామని ప్రకటించింది
Date : 30-03-2026 - 8:00 IST