Congress Leaders Visit
-
#Telangana
Medigadda Project : రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణ లోపంపై ప్రభుత్వం (Congress Govt) ఛలో మేడిగడ్డ (Medigadda Project)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. పరిశీలన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యమంత్రి.. అధికారులతో రివ్యూ […]
Published Date - 09:47 PM, Mon - 12 February 24