Congress Government Schemes
-
#Telangana
కాంగ్రెస్ పథకాలను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే..
అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను బిఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు
Date : 10-12-2023 - 2:07 IST