Conference With HIMSELF
-
#Trending
Man From 2047 : 2047 నుంచి వచ్చి..తనను తాను కలిసి..
బాలయ్య బాబు మూవీ "ఆదిత్య 369"లో టైం మెషీన్ సీన్స్ అద్భుతంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా!! అప్పట్లో ఆ ఫిక్షన్ మూవీ బాగా క్లిక్ అయ్యింది.. తాజాగా బ్రిటన్ కు చెందిన మైక్ విలియమ్స్ (Mike Williams) అనే వ్యక్తి టైం మెషీన్ తో ముడిపడిన ఒక ప్రకటన చేశాడు.. తాను టైం మెషీన్ లో ప్రయాణం చేసి 2047 సంవత్సరం(Man From 2047) నుంచి నేరుగా 2022 సంవత్సరంలోకి వచ్చానని చెప్పాడు.
Date : 24-05-2023 - 7:56 IST