Community Tensions
-
#India
Controversial Post : వివాదాస్పద పోస్ట్‌పై ఒడిశాలోని భద్రక్‌లో హింసాత్మక నిరసనలు..
Controversial Post : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ రావడంతో ఒక నిర్దిష్ట సంఘం సభ్యులు ఆగ్రహానికి గురయ్యారని వర్గాలు తెలిపాయి. సంఘం సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం సంథియా వద్ద రోడ్డుపై టైర్లు తగులబెట్టి ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. పోస్ట్ వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
Date : 28-09-2024 - 9:54 IST