Communal Remarks
-
#South
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. నమోదైన సెక్షన్లు ఇవే!
ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196(1)(a) (మతం ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం), 299 (మతపరమైన భావనలను అవమానించడం), 302 (సామాజిక సామరస్యాన్ని భంగపరిచే చర్యలు), మరియు 353(1)(b)(2) (ప్రజా శాంతిని భంగపరిచే ప్రసంగాలు) కింద అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు.
Date : 01-07-2025 - 10:51 IST