Comedians Are Heroes
-
#Cinema
Tollywood : హీరోలు జీరోలు..కమెడియన్స్ హీరోలు
టాలీవుడ్ (Tollywood) లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల పెద్దగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నారు. దీనికికారణం మూస కథలను ఎంచుకోవడమే. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కథ కొత్తగా ఉంటె తప్ప థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం లేదు. ఎంత పెద్ద హీరోయినా..అభిమాన నటుడైన సరే కథ బాగుందా..కొత్త ఉందా అనేది చూస్తున్నారు. ఏమాత్రం బాగాలేదంటే రెండో రోజు నుండే థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఈ మధ్య చిరంజీవి , నాగార్జున , […]
Date : 13-03-2024 - 2:18 IST