Color Added Chili
-
#Telangana
Color Added Chili : ఆఖరికి మిర్చిని కూడా వదలకుండా కలర్ వేస్తున్నారు..
కల్తీ…కల్తీ ఎక్కడ చూడు..ఏ వస్తువు చూడు అంత కల్తీమయమే..ప్రతి దాంట్లో కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలను కల్తీగా మార్చేస్తున్నారు..చిన్న పిల్లలు తాగే పాల దగ్గరి నుండి బియ్యం , పసుపు ఇలా అన్నింట్లో కెమికల్ వాడుతూ కల్తీ చేస్తున్నారు. నిత్యావస రాలైన ఏ సరుకు కొన్నా కల్తీ. ప్రతిరోజూ ఏదోఒక చోట ప్రతి వస్తువులో కల్తీ కలుపుతూ పట్టుబడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉండే సరుకులు, ఆహార పదార్థాలు అన్నీ కల్తీమయమే. మనం […]
Published Date - 12:12 PM, Sun - 3 March 24