CM Revanth's '99-day' Plan Ready
-
#Telangana
సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం
ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.
Date : 27-02-2026 - 10:00 IST