Cm Revanth Security
-
#Telangana
CM Revanth Security : సీఎం రేవంత్ భద్రతా విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
సీఎం రేవంత్ రెడ్డి భద్రతా (CM Revanth Reddy Security) విషయంలో ఇంటెలిజెన్స్ (Intelligence) కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బంది గతంలో కేసీఆర్ (EX CM KCR) వద్ద పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుంది. దాంతో పాత వారిని తీసివేసి.. కొత్త భద్రతా సిబ్బందిని నియమించింది. గతంలో కేసీఆర్ వద్ద పనిచేసిన […]
Date : 24-01-2024 - 1:19 IST