CM Revanth Reddy Jangaon Tour
-
#Telangana
CM Revanth : జనగాం జిల్లాలో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
CM Revanth : ఈ కార్యక్రమంలో మహిళాశక్తి పథకం కింద రూ. 102.1 కోట్లతో మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు
Published Date - 05:17 PM, Sun - 16 March 25