CM Revanth Municipal Election Campaign
-
#Telangana
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా భారీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అధికార పక్షం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు.
Date : 04-02-2026 - 8:45 IST