CM Revanth District Tour
-
#Telangana
CM Revanth District Tour : సీఎం రేవంత్ పర్యటనను నిలిపివేయాలి – కవిత
CM Revanth District Tour : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవ్వడంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అని ఆమె ఆరోపించారు
Date : 30-11-2025 - 1:28 IST -
#Telangana
CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్
CM Revanth District Tour : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సన్నద్ధమవుతున్నారు
Date : 27-11-2025 - 10:00 IST