CM Chandrababu New House
-
#Andhra Pradesh
CM Chandrababu New House In Amaravati: అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు.. ఎంత విస్తీర్ణం అంటే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, ప్రస్తుతం అక్కడ మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భూమిని రైతుల నుండి కొనుగోలు చేసినట్లు సమాచారం వెలువడింది.
Published Date - 12:15 PM, Wed - 4 December 24