Cm Chandraabu
-
#Telangana
Chandrababu : 10 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది
తెలంగాణ అభివృద్ధి గత 10 ఏళ్లలో కొత్త ఎత్తులకు ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయం (పీసీఐ) లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు.
Date : 07-07-2024 - 8:55 IST