CM CHadrababu
-
#Andhra Pradesh
Anganwadi Workers : ఏపీలోని అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్
గతంలో రూ. 4,200గా ఉన్న అంగన్‌వాడీల వేతనాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ. 11,500లకు పెంచిందని, ఇప్పటివరకు మూడుసార్లు వేతనాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు
Date : 05-03-2026 - 12:27 IST