Cloudburst Death
-
#Speed News
Amarnath Yatra:ర్‌నాథ్ గుహ పరిసరాల్లో భారీగా వరదనీరు.. ఐదుగురు మృతి!
అమర్‌నాథ్ లో ఉన్న కైలాసవాసుడిని దర్శించుకోవాలని వెళుతున్న మృత్యువాత పడుతున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ ప్రదేశంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. అమర్నాథ్ గుహ పరిసర ప్రాంతాలకు కూడా భారీగా వరద నీరు చేరుకుంది. ఈ సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపుగా 12,000 మంది భక్తుల్లో వరదల్లో చిక్కుకుపోయారు. ఇదే గత కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్లోని ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ […]
Published Date - 07:35 PM, Fri - 8 July 22