Civils 2023
-
#Speed News
UPSC : సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్ ప్రదాన్ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేర్లు మరియు రూల్ నంబర్‌లను UPSC విడుదల చేసింది. UPSC సివిల్స్‌లో […]
Date : 16-04-2024 - 3:34 IST