Civilians
-
#Speed News
Russia And Ukraine: రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. ఫలించని రెండో దశ చర్చలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ రెండు దేశాల మధ్య రెండో దశ చర్చలు బెలారస్-పోలాండ్ దేశాల మధ్య జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా, సాధారణ పౌరులను తరలింపునకు ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయాని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధంలో భాగంగా బాంబు దాడుల్లో సామన్య పౌరులు మరణిస్తున్నక్రమంలో పౌరులు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో […]
Published Date - 10:29 AM, Fri - 4 March 22