Civil Hospital
-
#India
Gujarat : మోర్బిలో ప్రధాని పర్యటన. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రికి రంగులు..!!
గుజరాత్ లోని మోర్బిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు మోదీ. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీ సివిల్ ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారు అధికారులు. ఆసుపత్రికి రంగులు వేశారు. తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారని కాంగ్రెస్, ఆప్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆసుపత్రికి రంగులు వేస్తున్న వీడియోను జోడించారు. […]
Date : 01-11-2022 - 11:22 IST