Civil Aviation
-
#India
Flight Violence: విమానాల్లో హింస.. 2022లో ‘నో ఫ్లై లిస్ట్’ లో 63 మంది.. ఇండిగోలో గరిష్ఠంగా..!
2022 సంవత్సరంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 63 మంది ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్' (No Fly List)లో ఉంచగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
Published Date - 09:15 AM, Sat - 11 February 23