City Life
-
#Speed News
Hyderabad Rains : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..
Hyderabad Rains : సమాచారం ప్రకారం, మాదాపూర్, హైటెక్ సిటీ, కోఠి, అమీర్‌పేట్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
Published Date - 05:31 PM, Fri - 4 October 24