Cinema Celebrities
-
#South
TVK Vijay: సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో చెన్నై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, […]
Date : 10-05-2026 - 11:01 IST