Christmas 2022
-
#India
Santa Claus sculpture: 1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్.. వీడియో..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas) సందడి అంబరాన్నంటుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాలపూర్ తీరంలో సంబరాల నేపథ్యంలో పూరీకి చెందిన అంతర్జాతీయ శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పం (Santa Claus sculpture) తీర్చిదిద్దారు. శనివారం రాత్రి దీన్ని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు.
Date : 25-12-2022 - 1:55 IST