Cholesterol Threat
-
#Health
Cholesterol: చేతుల నుంచి కాళ్ళ దాకా కొలెస్ట్రాల్ ముప్పు.. ఇలా చెక్ పెట్టొచ్చు..!
శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పరిమితికి మించి ఉన్న కొలెస్ట్రాల్ వేళ్లు, అరచేతులు, కాళ్ళు, నడుము, రొమ్ములు, పొట్ట, మెడ, పిరుదులు, మోకాలు, కళ్ళు సహా అనేక భాగాలలో పేరుకు పోతుంది.
Date : 26-02-2023 - 10:48 IST