Chithha Movie Promotion
-
#Cinema
Cauvery Row : హీరో సిద్ధార్థ్‌కు తగిలిన ‘కావేరి’ సెగ..
‘తమిళనాడుకు మా నీళ్లు పోతున్నాయి. ఇక్కడ తమిళ సినిమా గురించి ప్రెస్ మీట్ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఇవన్నీ అవసరమా?’ అని నటుడు సిద్ధార్థ్‌ను నిరసనకారులు ప్రశ్నించారు
Published Date - 12:03 PM, Fri - 29 September 23