Chiranjeevi
-
#Cinema
బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మళ్లీ ఊపందుకున్న మన శంకర వరప్రసాద్ గారు…
Mana Shankara Vara Prasad Garu Collections మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతోంది. సంక్రాంతి తర్వాత రెండో వారంలో వసూళ్లు కాస్త నెమ్మదించినట్లు కనిపించినా, లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా మళ్లీ పుంజుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరిగింది. సంక్రాంతికి భారీ వసూళ్లు సాధించి రెండో వారంలో నెమ్మదించిన వైనం లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలో పెరిగిన సందడి […]
Date : 24-01-2026 - 9:56 IST -
#Cinema
మెగా ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి!
డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం 'మెగా 158' (వర్కింగ్ టైటిల్) గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
Date : 23-01-2026 - 8:15 IST -
#Cinema
చిరంజీవికి కూతురిగా ‘కృతిశెట్టి’ నిజామా ?
బాబీ ఈసారి మెగాస్టార్‌ను ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాలో చూపిస్తూనే, అందులో తండ్రి–కూతురు మధ్య ఉండే బలమైన భావోద్వేగాలను (ఎమోషన్స్) ప్రధానంగా చూపిస్తారని సమాచారం.
Date : 21-01-2026 - 4:00 IST -
#Telangana
ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్‌లో రేవంత్ రెడ్డితో చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు. దావోస్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి రేవంత్ ఆహ్వానం మేరకు దావోస్ వెళ్లిన మెగాస్టార్ స్విట్జర్లాండ్లోని దావోస్‌లో […]
Date : 21-01-2026 - 1:16 IST -
#Cinema
MSVG : ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన మన శంకరవరప్రసాద్ గారు
ప్రస్తుతం సినిమా రూ. 200 కోట్ల మార్కును దాటగా, శని, ఆదివారాలు (వీకెండ్) ఈ వసూళ్లకు మరింత ఊపునివ్వనున్నాయి. సెలవులు ఇంకా ముగియకపోవడం, పోటీలో ఉన్న ఇతర సినిమాలు మిశ్రమ ఫలితాలు అందుకోవడం
Date : 17-01-2026 - 8:00 IST -
#Cinema
మెగాస్టార్ సినిమాకు కొత్త సమస్య.. ఏంటంటే?
ప్రస్తుత క్రేజ్ చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రెండు, మూడు రోజులకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Date : 15-01-2026 - 6:34 IST -
#Cinema
‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, మెగాస్టార్ మ్యానరిజమ్స్ మరియు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది
Date : 13-01-2026 - 10:06 IST -
#Cinema
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Mana Shankara Varaprasad Garu Movie Review ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ థియేటర్స్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరు, వెంకీలు. ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆరు సినిమాలు […]
Date : 12-01-2026 - 10:16 IST -
#Cinema
‘మన శంకరవరప్రసాద్ గారు’ టాక్
విడిపోయిన భార్యా భర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది
Date : 12-01-2026 - 9:23 IST -
#Cinema
తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా […]
Date : 10-01-2026 - 1:07 IST -
#Cinema
ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది
Date : 09-01-2026 - 9:18 IST -
#Cinema
‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు చిరంజీవి దూరం ? కారణం అదేనా ?
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Date : 07-01-2026 - 11:25 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్!
ట్రైలర్ చివరలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం బలమైన కామెడీ, యాక్షన్, భారీ తారాగణంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించేలా కనిపిస్తోంది.
Date : 04-01-2026 - 5:40 IST -
#Cinema
చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ (అతిథి పాత్ర), క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Date : 26-12-2025 - 7:38 IST -
#Cinema
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్‌లో చిరంజీవి బ్లాక్ సూట్‌లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST