Chinese Ship
-
#World
Chinese Ship: శ్రీలంక చేరిన చైనాకి చెందిన యుద్ధనౌక.. జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్..!
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన యుద్ధనౌక (Chinese Ship) ఆగస్టు 10న శ్రీలంకకు చేరుకుంది. శనివారం (ఆగస్టు 12) వరకు కొలంబో పోర్టులో చైనా యుద్ధనౌక నిలిచి ఉంటుందని శ్రీలంక నేవీ తెలిపింది.
Published Date - 12:54 PM, Sat - 12 August 23