Chinese Products
-
#Viral
Chinese Products : చైనా ఉత్పత్తులను బహిష్కరించండి- రేణూ దేశాయ్ పిలుపు
Chinese Products : "మీరు నిజంగా దేశం గురించి ఆలోచిస్తే చైనా వస్తువులను మానండి. చిన్న ప్లాస్టిక్ వస్తువైనా కానీ, మేడ్ ఇన్ చైనా అని ఉంటే దాన్ని కొనొద్దు. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఇదే చెప్పండి" అని
Published Date - 11:40 AM, Fri - 16 May 25