China Population Decline
-
#Special
Reproductive Crisis: చంద్రబాబుదే నిజం! మగాళ్లకు డేంజర్!!
`ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు..` అనేది చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా 2004లోని అధికారిక స్లోగన్. సీన్ కట్ చేస్తే, 2014-2019 మధ్య విభజన ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండగా పిల్లల్ని ఎక్కువ మందిని కనండి. రాబోవు రోజుల్లో జనాభా సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతుందని చంద్రబాబు పలు సందర్భాల్లో సూచించారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమని ప్రపంచ శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా తేలింది.
Date : 16-11-2022 - 2:39 IST -
#India
China Population: రానున్న రోజులు చైనాకు గడ్డురోజులేనట…తగ్గిపోతున్న జనాభా..ఆనాటికి భారతే నెం.1!!
చైనాలో విస్మయానికి గురిచేసే పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. అక్కడ జనాభా భారీగా తగ్గుతోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ వర్సీటీ వేసిన లెక్కలు ఇంట్రిస్టింగ్గా ఉన్నాయి.
Date : 01-06-2022 - 6:00 IST