China Barcode Pigeon
-
#Speed News
China Barcode Pigeon : నెల్లూరులో చైనా బార్‌కోడ్ ఉన్న పావురం కలకలం..!
దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంత కాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఒడిశా, ఆంద్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో, అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కాళ్ళకు రబ్బరు ట్యాగ్స్ ఉన్న పావురాలు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లా కలవాయి మండలం కల్లూరు గ్రామ్ చైనీస్ బార్‌కోడ్‌తో ఉన్న పావురం ఒకటి కనిపించింది. కల్లూరు గ్రామంలోని బజారువీధిలో ఒక భవనంపై ఎక్కువ సమయం […]
Published Date - 02:46 PM, Wed - 23 March 22