China Apps
-
#India
China Apps Data Theft : ఆ రెండు యాప్స్ వద్దు.. మీ ఇన్ఫర్మేషన్ చైనాకు ఇస్తాయ్
సమాచార చోరీకి తెగబడుతున్న ఆ రెండు యాప్స్ లో మొదటిది.. "ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ"(File Recovery & Data Recovery) యాప్ !! ఇది ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ ఇన్‌స్టాల్‌లను కలిగి ఉంది.
Date : 10-07-2023 - 8:45 IST -
#India
Online Prostitution : వ్యభిచార ముఠాల డిజిటల్ దందా!!
వ్యభిచార ముఠాలు కూడా డిజిటల్ పుంతలు తొక్కుతున్నాయి. డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియా యాప్ లను వేదికగా చేసుకొని వల విసురుతున్నాయి. ఉద్యోగం ఇస్తామంటూ అమాయక యువతులను బంగ్లా దేశ్ నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు రప్పించి.. వారితో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 08-05-2022 - 9:20 IST -
#India
Chinese Apps: భారత్ లో 50 డ్రాగన్ కంట్రీ యాప్స్ పై నిషేధం
2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Date : 15-02-2022 - 3:33 IST