Childhood Friends Meet
-
#Viral
Childhood Friends : 18ఏళ్ల తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసిన చిన్ననాటి స్నేహితులు..
చిన్ననాటి స్నేహితులు(Childhood Friends) సైతం పెద్దయిన తరువాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంల వేదికగా కలుసుకుంటూ తమ చిన్ననాటి గుర్తులను నెమరవేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
Published Date - 11:00 PM, Sun - 11 June 23