Chicken Burger
-
#Speed News
Swiggy : స్విగ్గిలో ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం ఇదే.. మన హైదరాబాదే టాప్..!
Swiggy : 2024కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం కిచెన్ హ్యాక్స్, ఫుడ్ రెసిపీలు , అనేక ఐడియాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు 2024లో ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ జాబితాను కూడా స్విగ్గీ విడుదల చేసింది. కాబట్టి ఈ సంవత్సరం ఆహార ప్రియులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారాలు ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 10:41 AM, Thu - 26 December 24