Cheruku Kiran Reddy
-
#Telangana
LS Elections : జహీర్‌బాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో చెరుకు కిరణ్‌రెడ్డి
తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ సారి పలు లోక్ సభ స్థానాలకు భారీగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తు్న్న కాంగ్రెస్‌ను మరోసారి ఓటమి పాలు చేయడానికి అధికార బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బరిలోకి దించే నేతలపై ఒకటికి రెండు సార్లు సర్వేలు చేసి టికెట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఆధ్యాత్మికవేత్తగా, జర్నలిస్టుగా, రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ […]
Published Date - 06:04 PM, Thu - 29 February 24