Chennai Weather Report
-
#Sports
CSK vs RCB: నేడు చెన్నై వర్సెస్ ఆర్సీబీ.. చెపాక్ పిచ్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2025 ఎనిమిదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై వోల్టేజ్ పోరు ఈ రోజు చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ (CSK vs RCB) జరగనుంది.
Date : 28-03-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Weather Report: వాతావరణశాఖ అంచనాలు తారుమారు.. మాయమైన ‘రెడ్ అలర్ట్’
చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న ‘ఆరెంజ్’ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అది ‘రెడ్ అలర్ట్’గా మారింది. 16న కూడా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించబడినా, నగరంలో చాలాచోట్ల వర్షాలు లేకపోవడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాయుగుండం బలహీనపడి, తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు ఉత్తరంగా తీరం దాటింది. ఆ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది. అయితే, తీరం దాటినప్పుడు వర్షాలు కురవకుండా వెళ్లడమే […]
Date : 18-10-2024 - 2:17 IST -
#Sports
Chennai Weather Report: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..? వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే…!
Chennai Weather Report: ఈరోజు IPL 2024 చివరి రోజు. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, పాట్ కమిన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కోల్‌కతా ట్రోఫీని గెలిస్తే కేకేఆర్‌కు ఇది మూడో ట్రోఫీ అవుతుంది. మరోవైపు హైదరాబాద్ గెలిస్తే రెండో ట్రోఫీ అవుతుంది. ఫైనల్ ఉత్కంఠ మధ్య ఈరోజు వర్షం […]
Date : 26-05-2024 - 10:03 IST