Chennai Super Kings
-
#Sports
IPL 2024: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య చెన్నైలో జరుగుతుంది.
Published Date - 12:31 PM, Wed - 20 March 24 -
#Sports
Mustafizur Rahman: సీఎస్కే జట్టుకు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా ఆటగాడు ఒక్కసారిగా పిచ్ పై పడిపోయాడు.
Published Date - 05:19 PM, Mon - 18 March 24 -
#Sports
MS Dhoni: ధోనీ తర్వాత సీఎస్కే జట్టును నడిపించేదెవరు..? కెప్టెన్ కూల్‌కు ఇదే లాస్ట్ సీజనా..?
IPL 2024 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 17వ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ 2024లో ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోనీ (MS Dhoni) చివరిసారిగా మైదానంలోకి దిగుతాడని నమ్ముతున్నారు.
Published Date - 08:28 AM, Thu - 14 March 24 -
#Sports
CSK: ఐపీఎల్ 2024కు ముందు సీఎస్కే జట్టుకు బిగ్ షాక్ తగలనుందా..?
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి ఐపీఎల్ 2024లో ధోనీ సారథ్యంలో చెన్నై డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
Published Date - 10:45 AM, Sat - 9 March 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ 2024 కి ముందు ధోని రిటైర్‌మెంట్ హింట్
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి ప్రపంచ క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ గా కితాబు అందుకున్నాడు ధోనీ. మాహీ సరిగ్గా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ అన్నౌన్స్ చేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు.
Published Date - 06:21 PM, Tue - 5 March 24 -
#Sports
Devon Conway: సీఎస్‌కేకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్ ప్రారంభానికి ముందు పెద్ద షాక్ తగిలింది. డెవాన్ కాన్వే (Devon Conway) గాయం కారణంగా మే వరకు లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.
Published Date - 09:19 AM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
Aadudam Andhra : ఐపీఎల్‌కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్‌కు గొప్ప అవకాశం లభించింది.
Published Date - 04:27 PM, Fri - 16 February 24 -
#Sports
Daryl Mitchell: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు డారిల్ మిచెల్ (Daryl Mitchell) గాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గాయం కారణంగా అతను దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Published Date - 08:27 AM, Sat - 10 February 24 -
#Sports
Dhoni: ప్రాక్టీస్ ప్రారంభించిన ఎంఎస్ ధోనీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఇందుకోసం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభించాడు.
Published Date - 02:00 PM, Thu - 8 February 24 -
#Speed News
Case Filed Against MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం కేసు.. రేపు ఢిల్లీలో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు.
Published Date - 08:22 AM, Wed - 17 January 24 -
#Sports
MS Dhoni: ఆర్మీలోకి మళ్ళీ ధోనీ .. ఎప్ప్పుడంటే?
ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.
Published Date - 09:45 PM, Sat - 23 December 23 -
#Sports
Sameer Rizvi: సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై.. ఎవరీ రిజ్వీ..?
ఐపీఎల్ 2024 వేలంలో భారత యువ అన్‌క్యాప్‌డ్ ఆటగాడు సమీర్ రిజ్వీపై డబ్బుల వర్షం కురిసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సమీర్ రిజ్వీ (Sameer Rizvi)ని రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
Published Date - 08:45 AM, Wed - 20 December 23 -
#Speed News
IPL Auction 2024 : కమిన్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.20 కోట్లకు దక్కించుకున్న ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’
IPL Auction 2024 : ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు.
Published Date - 02:42 PM, Tue - 19 December 23 -
#Sports
CSK Next Captain: ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు..? అతనేనా సీఎస్కే తదుపరి కెప్టెన్..?
IPL 2024 కెప్టెన్, ఆటగాడిగా ధోనీ చివరి సీజన్ కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ (CSK Next Captain) ఎవరన్నదే ప్రశ్న.
Published Date - 09:17 AM, Sat - 16 December 23 -
#Sports
Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తర్వాత మరో లీగ్ లోకి ఎంట్రీ..?!
ఐపీఎల్ 2024 టోర్నీకి ముందు క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న ధోనీ (Dhoni) గురించే. ధోనీ మరో ఐపీఎల్ ఆడతాడా? IPL తర్వాత ధోని ఏం చేస్తాడు? లాంటి ప్రశ్నలు అభిమానుల మెదడులో మెదులుతున్నాయి.
Published Date - 09:33 AM, Tue - 12 December 23