Chennai Metro
-
#South
Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు
Chennai Metro Train Stuck : చెన్నై మెట్రో రైలు సేవలకు ఈ రోజు ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ మెట్రో స్టేషన్ మరియు హైకోర్టు స్టేషన్ మధ్య సబ్వే (భూగర్భ మార్గం) పై ఉన్నట్టుండి ఒక మెట్రో రైలు ఆగిపోయింది
Published Date - 10:22 AM, Tue - 2 December 25