Chennai Corporation
-
#South
Tamil Nadu Local War: డీఎంకే గ్రాండ్ విక్టరీ .. సెన్షేషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్‌జెండర్
తమిళనాడు లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ జోరు కొనసాగుతోంది. అలాగే చెన్నై కార్పొరేషన్‌లో కూడు డీఎంకే పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతుంది. అన్నాడీఎంకే కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోనూ డీఎంకే సత్తా చాటుతోంది. ఈ క్రమంలో కోయంబత్తూరులో 75 శాతానికిపైగా స్థానాల్లో డీఎంకే విజయం సొంతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పోరేషన్లలో 1374 వార్డులు ఉండగా, అందులో 425 స్థానాల్ని డీఎంకే దక్కించుకుంది. 75 స్థానాల్లో మాత్రమే అన్నాడీఎంకే గెలుపొందింది. […]
Date : 23-02-2022 - 3:09 IST